Saturday 8 March 2014

Kiran Kumar Reddy Party Name & Symbol

Kiran Kumar Reddy 
పార్టీ పేరు జై సమైక్యాంధ్ర!, 
 గుర్తు పాదరక్షలు 

సుదీర్ఘ ఊహాగానాలకు తెరదించుతూ కొత్త రాజకీయపార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి.. పార్టీని పూర్తిస్థాయిలో తీర్చి దిద్దడానికి సమాయత్తమయ్యారు. విధివిధానాలు ఖరారు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. పార్టీకి సమైక్యాంధ్ర అని నామకరణం చేయాలని, పాదరక్షలను గుర్తుగా ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. - 

No comments:

Post a Comment