Saturday 15 March 2014

Dial 1950 for election related complaints: CEC

The Election Commission has opened 24-hour call centre to register poll-related complaints. The telephone number will be 1950, the year the election panel was born.

1950 ఈ నంబర్ మన రాష్ట్ర ఎన్నికల కమిసన్ ది
మోడల్ కోడ్ నిబంధనల ప్రకారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలి
 ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నా వివరాలు ఎస్ ఎం ఎస్ చెయ్యండి వెంటనే మూయించెస్తారు .
ఎవరు పోలితిన్ జెండాలు వినియోగించిన వివరాలు ఎస్ ఎం ఎస్ చెయ్యండి వెంటనే తొలగిస్తారు .

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి 15 మార్చి 2014న విశాఖలో ప్రకటించారు . వెంటనే స్పందించండి

No comments:

Post a Comment