Tribute to BHAGAT SINGH, SUKHDEV AND RAJGURU, 23d MARCH Martyr's Day
భారతదేశం మరువలేని మేరు సమాన ధీరులైన భగత్ సింగ్ (28 September 1907), సుఖ్‍దేవ్, రాజ్‍గురుల వర్ధంతి నేడు !!!
On this day in 1931 Shaheed Bhagat Singh, Sukhdev Thapar and Shivram Rajguru gave their life for India's freedom.
1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో బ్రిటిష్ పాలకులు వేళకాని వేళలో రాత్రి 7.30 గంటలకు భగత్‌సింగ్, అతని సహచరులు రాజగురు, సుఖ్‌దేవ్‌లను ఉరికొయ్యపై ఎక్కించి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపడం నేరం.
మరణించే నాటికి వీరి వయస్సు వరుసగా 24,24,23
భగత్ సింగ్ (24)
సుఖ్‍దేవ్(24)
రాజ్‍గురు (23)
భారతదేశం మరువలేని మేరు సమాన ధీరులైన భగత్ సింగ్ (28 September 1907), సుఖ్‍దేవ్, రాజ్‍గురుల వర్ధంతి నేడు !!!
On this day in 1931 Shaheed Bhagat Singh, Sukhdev Thapar and Shivram Rajguru gave their life for India's freedom.
హుసేన్‍వాలా సమీపంలో భారత-పాకిస్తాన్ సరిహద్దు వద్ద భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్‍దేవ్ ల విగ్రహాలు
మరణించే నాటికి వీరి వయస్సు వరుసగా 24,24,23
భగత్ సింగ్ (24)
సుఖ్‍దేవ్(24)
రాజ్‍గురు (23)
No comments:
Post a Comment