Monday 7 April 2014

TDP Releases T TDP Candidates First List

తెలుగుదేశం తెలంగాణ మొదటి జాబితా 27మంది ఎమ్మేల్యే, 3 ఎంపీ సీట్లు ప్రకటించిన బాబు 




టీ. టీ డీ పీ ఎమ్మేల్యే అభ్యర్థులు:

బాన్సువాడ- రెడ్యానాయక్‌
బాల్కొండ- ఏలేటి మల్లికార్జునరెడ్డి
బోధన్‌- ప్రకాశ్‌రెడ్డి
జగిత్యాల- ఎల్‌.రమణ
మంథని- కర్రు నాగయ్య
పెద్దపల్లి- విజయరమణారావు
మానుకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ
నారాయణఖేడ్‌-విజయపాల్‌రెడ్డి
జహీరాబాద్‌- నరోత్తమ్‌
గజ్వేల్‌- ప్రతాప్‌రెడ్డి
కూకట్‌పల్లి- మాధవరపు కృష్ణారావు
ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి
రాజేంద్రనగర్‌- ప్రకాశ్‌గౌడ్‌
తాండూరు- ఎం.నరేష్‌
సనత్‌నగర్‌- తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
చాంద్రాయణగుట్ట- ప్రకాశ్‌ ముదిరాజ్‌
అచ్చంపేట- పి.రాములు
దేవరకొండ- బిల్యా నాయక్‌
మిర్యాలగూడ- వెంకటేశ్వర్లు
హుజూర్‌నగర్‌- వంగాల స్వామిగౌడ్‌
సూర్యాపేట- పటేల్‌ రమేష్‌రెడ్డి
భువనగిరి- ఉమామాధవరెడ్డి
మహబూబాబాద్‌- బాలూచౌహాన్‌
నర్సంపేట- రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల- చల్లా ధర్మారెడ్డి
ములుగు- ధనసరి అనసూయ(సీతక్క)


టీ. టీ డీ పీ లోక్‌సభ అభ్యర్థులు:


ఆదిలాబాద్- రమేష్‌రాథోడ్‌
జహీరాబాద్‌- మదన్‌మోహన్‌రావు
మహబూబాబాద్‌- బానోతు మోహన్‌లాల్‌

No comments:

Post a Comment