Saturday 12 April 2014

Elect Good Leaders

శాసన సభ్యుడికి.....పార్లమెంటు..సభ్యుడికి,...వచ్చే,జీతం...నెలకు,లక్ష..రూపాయలు....మాత్రమె...
.ఐదేళ్ళ కాల... పరిమితికి....ఆప్రజా,ప్రతినిధులకు...ఒక్కొక్కడికి.....
వచ్చే,మొత్తం,జీతం...60 లక్షలు...మాత్రమె...అలాంటిది...ఎన్నికలలో...30 కోట్ల,నుండి...60 కోట్లు,ఖర్చు...పెడితే...ఎలా ఆమొత్తాన్ని...రాబట్టుకుం టారు...?పెట్టుబడి...ఎలా,వెనక్కు ...వస్తుంది?.
ఇంతవరకు..రాష్ట్రంలో,గాని,దేశంలో గాని,ఎన్నికలలో,.పెట్టుబడులు..పెట్టి,.ఎన్నికలలో...ఆతరువాత ,ఆమాత్రం...సంపాదించుకోలేక.....రైతుల...మాదిరి...
ఎవరయినా...దేశంలో...ఆత్మహత్యలకు...పాల్పడ్డారా?దివాళా...తీసి,కుటుంబాలతో...సహా,
మిగతా...కుటుంబాల...లాగా,కుటుంబాల...యావత్తూ...మూకుమ్మడి.ఆత్మ.హత్యలకు...పాల్పడ్డారా?
లేదే...ఆ చరిత్ర...ప్రజలలో...ఉంది,గాని...రాజకీయ...నాయకులకు...లేదే,దేశ,సంపద...యావత్తూ...ఉంటే
రాజకీయ...నాయకుల...దగ్గర...అయినా...ఉంది,స్విస్...బ్యాంకులలో...అయినా...ఉంది,అని...
వార్తలలో...చూస్తున్నాం...ప్రజల చేతిలో...డబ్బులు...లేవు.ప్రజల...చేతిలో...డబ్బులు..ఉంటే,పేదరికంతో...కొందరు...జనం..బస్సు
స్టాండులలో,చెట్ల,కింద....సత్రా లల్లో... ,రోడ్...పక్కన
...ఫుట్ పాత్తులపై,... కాపురాలు...ఉండరు...కస్టపడి...పంటలు...పండించే...రైతన్నలు...ఆత్మహత్యలకు,
పాల్పడరు...కుటుంబాలు..కుటుంబాలుగా...పిల్లలతో...సహా,ఆత్మహత్య...లకు,సిద్దపడరు...ఈ ప్రజా..ప్రతినిధులు...అందరు...మన,గ్రామానికి...నగరానికి...రావలసిన..నిధులను...
రోడ్ల,కోసం...మంచినీటి...కోసంవంతెనల...కోసం,స్కూలు..కోసం,కాలేజీ ల,కోసం...కాలవలు...చెరువులు...భూములు...భవనాల...అభివృద్దికి...వచ్చే,నిధులను...ఖర్చు
,పెట్టకుండా.. ...కాజేస్తూ అయినా...ఉండాలి...తమ,అధికారాన్ని,.ఉపయోగించుకుని...మొత్తం...
ప్రజలకు...దక్కవలసిన...సంపాదనను...మరో,రూపంలో...కాజేస్తూ...అయినా...ఉండాలి...అవినీతి.
...
ఆరోపణలతో...రాజకీయ...నాయకులు...ఎవరయినా...జైలు,జీవితం...గడిపిన...సందర్భం...ఉందా...ఎవరో,ఒకటి...అరా,
మినహాయిస్తే....అవినీతికి,....శిక్షింపబడిన వారు,లేరు...దోచుకున్న...సొమ్మును...ప్రభుత్వం...
స్వాధీన పరచుకున్నది...లేదు...అయినా....ఈ రాజకీయ...పార్టీలను...సమర్ధించ డానికి,కొందరు/....
ఎందుకు...సిద్దపడుతున్నారు?...వారికి...ఉన్న,ప్రయోజనాలు...ఏమిటి?...వారికి...ఉన్న,స్వార్థం...
ఏమిటి?ఈ దోపిడీ...ఇలాగే...ఎవరయినా....ఎంతకాలం....కొనసాగనిస్తారు...?ఇకనయినా...మారండి...మంచివారిని...
ఎన్నుకోండి...దోపిడీకి....సమాధి...కట్టండి...లేదంటే...చదువుకున్నోడి,కన్నా...చదవని...వారే...ఉత్తములు....అవుతారు...ఈ దేశంలోనూ...రాష్ట్రంలోను..

No comments:

Post a Comment