Wednesday, 28 May 2014

Nirmala Sitharaman – Minister of State for Commerce and Industry (Independent Charge) and Finance Corporate Affairs.

The 54-year-old BJP leader is an official spokesperson of the party since 2010 and well known for her soft and unruffled demeanour.
Nirmala Sitharaman was born in Tiruchirapalli (Tamil Nadu) and the only woman representative among the ministers from southern part of the country. She has completed her M. Phil in International Studies from Jawaharlal Nehru University and has earlier worked for Pricewaterhouse Coopers as a Senior Manager and for BBC World Service (London). In 2003, she was nominated to the National Commission for Women in Delhi. When the BJP adopted a 33% reservation for women, Nirmala came in touch with Sushma Swaraj and decided to join the BJP despite her family’s links with the Congress. 

Nirmala Sitharaman is married to Dr. Parakala Prabhakar, a political commentator and television anchor, whom she met during her studies at JNU. .

Uma Bharati – Cabinet Minister for Water Resources, River Development and Ganga Rejuvenation

The six-time Member of Parliament and an ex-Chief Minister (Madhya Pradesh) is the controversial of the lot. She rose to national prominence when she became one of the major faces of the Ramjanmabhoomi movement alongside L. K. Advani and others. Uma Bharti was born in 1959 in Tikamgarh district of Madhya Pradesh and has studied till class sixth only. She began to give religious discourses while still a child, which brought her into contact with Rajmata Vijayaraje Scindia, who would later become her political mentor.
Uma Bharti contested her first election at the age of 25 years (in 1984) but lost it in the Congress wave that followed the assassination of Indira Gandhi. However, in 1989, she was elected for the first time as Member of Parliament of India from Khajuraho Lok Sabha seat and retained it for the next three elections. It was only in 1999 that she switched the seats and contested from Bhopal constituency. She was a part of Cabinet of the Vajpayee Administration, and held various state-level and Cabinet level portfolios of Human Resource Development, Tourism, Youth Affairs & Sports, and finally Coal & Mines. In the 2003 Assembly polls, she led the BJP to a three-fourths majority in the Madhya Pradesh Assembly and was appointed as the Chief Minister of the state, only to resign in 2004. She left BJP and formed Bharatiya Janshakti Party on the ideology of the RSS. She was re-inducted in Bhartiya Janta Party in 2011 and subsequently appointed as party’s Vice-President. She has won from Jhansi Lok Sabha seat in the 2014 general elections.

Harsimrat Kaur Badal – Cabinet Minister for Food Processing Industries

Harsimrat may have entered active Indian politics in 2009 general elections, but her association with Indian politics dates back to 1991 when she was married to Sukhbir Singh Badal, son of Punjab’s Chief Minister Parkash Singh Badal.
Born in Delhi in the year 1966, Harsimrat is a matriculate and holds a diploma in textile design. She has retained her Lok Sabha seat of Bathinda in the 2014 Indian general elections for her party Shiromani Akali Dal and emerged victorious by over 19,000 votes. 

Maneka Sanjay Gandhi – Cabinet Minister for Women and Child Development

Maneka Gandhi is an animal rights activist, environmentalist, former model and widow of the Indian politician, Sanjay Gandhi. She was born in Delhi in 1956 to a Sikh family and is a Lady Sriram College for Women and Jawaharlal Nehru University alumnus. She was married to Sanjay Gandhi, son of Indira Gandhi, at the age of 18 years only. 
When Maneka was just 23 years and her son (Varun Gandhi), just 100 days old, Sanjay died in an air crash. Three years later, Maneka formed her own party Rashtriya Sanjay Manch focusing on youth empowerment and employment. The party won 4 of the 5 seats it contested in Andhra Pradesh state elections. She contested the Lok Sabha elections in 1984 as an independent candidate from Amethi against Rajiv Gandhi. But riding the massive sympathy due to Indira Gandhi’s assassination, the latter won and eventually became the Prime Minister of India. In 1988, Maneka merged her party with Janata Dal and became its General Secretary. The party won the general elections and at 33, Maneka Gandhi became India’s youngest Minister (as Minister of Environment & Forests in two successive governments). Contesting as an Independent candidate from Pilibhit, Maneka was re-elected in 1996 and again in 1998 with among the highest margins of victory in the country. In 1999, Maneka lent support to the BJP led by Atal Bihari Vajpayee and when the party was elected to power, Maneka became Minister for Social Justice and Empowerment. She joined the BJP in 2014, and again contested and won from Pilibhit.

Najma A. Heptulla – Cabinet Minister for Minority Affairs

At 74, Najma Heptulla is the oldest minister and the only Muslim face in the Narendra Modi Cabinet. She has been five time member of Rajya Sabha, the Upper House, between 1986 and 2012, and is best known for her role as Deputy Chairperson, Rajya Sabha for 16 years. 
Dr Najma was born in Bhopal (Madhya Pradesh) and is highly educated holding both a Masters’ of Science Degree in Zoology, and a Ph.D. in Cardiac Anatomy from the University of Denver. Though she is a well recognized woman at the international level, her nomination by the United Nations Development Programme as its human development ambassador stands apart among the list of achievements. She also led a delegation to the UN Commission on Status of Women in 1997. Dr. Heptulla has authored book on AIDS titled ‘AIDS: Approaches to Prevention’. She has also written on human social security, sustainable development, environment, reforms for women and on ties between India and West Asia. She started her political career by leading the All India Congress Committee and the NSUI and eventually climbed up the ladder at Indian National Congress.  In 2004, she left the Indian National Congress party due to the problems with the party leadership (Sonia Gandhi) and joined Bharatiya Janata Party. In 2007, BJP-led NDA fielded her as a candidate in the elections for the Vice President of India, which was won by Hamid Ansari. Dr. Najma Heptulla is a grand-niece of Maulana Abul Kalam Azad, a prominent Indian freedom fighter, a strong proponent of united India, and its first Minister of Education after Independence. She is also a second cousin to prominent Indian actor Aamir Khan. She was nominated by the BJP for the upper house, Rajya Sabha in 2012 from Madhya Pradesh, and assumed her office on 24 April 2012. 

Smriti Irani – Cabinet Minister for Human Resource Development .

At 38, Smriti Irani is the youngest among all the women ministers in the Modi government. But this model-turned-actor-turned-politician is no less than those with decades of experience. Smriti was born in Delhi in a Punjabi-Bengali family and was married to Zubin Irani, a Zoroastrian in 2001. 
Before pursuing modeling, she was a waitress and cleaner at McDonald’s. She was a finalist in the beauty pageant Femina Miss India in 1998 and made her debut in acting in early 2000 with TV series Aatish and Hum Hain Kal Aaj Kal Aur Kal. But her success on small screen came when she bagged the lead role of Tulsi Virani in Ekta Kapoor’s production Kyunki Saas Bhi Kabhi Bahu Thi. She holds the record of winning five consecutive Indian Television Academy Awards for Best Actress (Popular, four Indian Telly Awards, eight Star Parivaar Awards.) Smriti joined the Bharatiya Janata Party in 2003 and contested in the 14th Lok Sabha elections from the Chandni Chowk constituency in 2004. She lost against INC’s Kapil Sibal but was appointed the Vice-President of the Maharashtra Youth Wing. She has been nominated as executive member of the central committee for five times and was appointed as National Secretary of the party. She was appointed as All India President of the BJP’s women’s wing, BJP Mahila Morcha. She was sworn in as a Member of Parliament from Gujarat to the Rajya Sabha in 2011.

She had given a tough time to her opponent, INC Vice-President Rahul Gandhi in the 2014 general elections in Amethi and reduced the victory margin for him to a mere one lakh votes (one of the closest ever). 

Sushma Swaraj – Cabinet Minister for External Affairs Overseas Indian Affairs

The 62-year-old leader is best known for taking on Sonia Gandhi from Bellary in 1999 and being the first woman Chief Minister of Delhi in 1998. Sushma Swaraj was born in Ambala Cantt (Haryana) and her father was a prominent RSS member. She holds a B.A degree with majors in Sanskrit and Political Science and an LL.B. She was a practicing Supreme Court advocate from 1973. 

In 1977, she became the youngest ever Cabinet minister in the country at 25, and after 2 years she was appointed as the State President of the Janata Party, Haryana state. Sushma Swaraj was the first female spokesperson of a national political party in India. She has many firsts to her credit as the BJP’s first female Chief Minister, Union Cabinet Minister, General Secretary, Spokesperson and Leader of Opposition. She has contested 10 direct elections from four states. She has been elected seven times as a Member of Parliament and three times as a Member of the Legislative Assembly. 

In the 2014 general elections, she won from Vidisha Lok Sabha constituency with the highest ever margin of 400,000 votes. 

Tuesday, 15 April 2014

TDP Andhra pradesh MLA/MP List -4 Simandra

ఏపీ టిడిపి నాలుగో జాబితా అభ్యర్థులు వీరే...

పార్లమెంట్ స్థానం - అభ్యర్థి పేరు 

అరకు -జి. సంధ్యారాణి, 
విజయవాడ - కేశినేని నాని, 
కర్నూలు - బి.టి.నాయుడు, 
బాపట్ల – శ్రీరాం మాల్యాద్రి,
ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి,


అసెంబ్లీ స్థానం - అభ్యర్థిపేరు... 


రాయచోటి - రమేష్ రెడ్డి,
మంత్రాలయం - తిక్కారెడ్డి,
రంపచోడవరం - సీతంశెట్టి వెంకటేశ్వర్ రావు,
ఆత్మకూరు - జి. మురళి కన్నబాబు,
ఎమ్మిగనూరు - జయనాగేశ్వర్ రెడ్డి,
అమలాపురం - ఎ. ఆనందరావు,
జగ్గంపేట - జ్యోతుల చంటిబాబు,
పుంగనూరు - వెంకటరమణరాజు,
ఉంగుటూరు - జి. వీరాంజనేయులు,
సాలూరు - జె. చంటిబాబు,
పెనమలూరు - బి.ప్రసాద్ ,
తాడికొండ - తెనాలి శ్రవణ్ కుమార్,
అరకు - కె. రవిబాబు.

Monday, 14 April 2014

YSRCP Andhra pradesh MLA List -1 Simandra

వైఎస్ఆర్‑సీపీ MLA (170) అభ్యర్థుల వివరాలివీ...

పులివెందుల బరిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

కురుపాం -పాముల పుష్పశ్రీవాణి
పార్వతీపురం -జె.ప్రసన్నకుమార్
సాలూరు -రాజన్నదొర
పాలకొండ -వి.కళావతి
ఇచ్ఛాపురం ఎన్.రామారావు
పలాస వి.బాబూరావు
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
పాతపట్నం కె.వెంకటరమణ
శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస తమ్మినేని సీతారాం
నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్
అరకు -సర్వేశ్వరరావు
పాడేరు జి.ఈశ్వరి
ఎచ్చెర్ల జి.కిరణ్ కుమార్
రాజాం కంబాల జోగులు
బొబ్బిలి రావు సుజయ్ కృష్ణ రంగారావు
చీపురుపల్లి బల్లాన చంద్రశేఖర్
గజపతినగరం కె.శ్రీనివాసరావు
నెల్లిమర్ల డాక్టర్ పి.సురేష్
విజయనగరం కె.వీరభద్రస్వామి
శృంగవరపు కోట ఆర్.జగన్నాథం
భీమిలి కర్రి సీతారాం
విశాఖ ఈస్ట్ వంశీకృష్ణ యాదవ్
విశాఖ సౌత్ కె.గురువులు
విశాఖ నార్త్ సిహెచ్.వెంకటరావు
విశాఖ వెస్ట్ దాడి రత్నాకర్
గాజువాక తిప్పల నాగిరెడ్డి
చోడవరం కరణం ధర్మశ్రీ
మాడుగుల ముత్యాల నాయుడు
అనకాపల్లి కొణతాల రఘు
పెందుర్తి గండి బాబ్జీ
యలమంచిలి ప్రగడ నాగేశ్వరరావు
పాయకరావుపేట చెంగల వెంకట్రావు
నర్సీపట్నం పెట్ల ఉమాశంకర గణేశ్
రంపచోడవరం అనంత ఉదయభాస్కర్
తుని దాడిశెట్టి రాజా
ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు
పిఠాపురం పెండెం దొరబాబు
కాకినాడ రూరల్ సిహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
పెద్దాపురం తోట సుబ్బారావు నాయుడు
కాకినాడ సిటీ చంద్రశేఖరరెడ్డి
జగ్గంపేట జ్యోతుల నెహ్రూ
రామచంద్రపురం పి.సుభాష్ చంద్రబోస్
ముమ్మిడివరం గుత్తుల సాయి
అమలాపురం గొల్ల బాబూరావు
రాజోలు బత్తుల రాజేశ్వరరావు
కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి
మండపేట గిరజాల వెంకటస్వామినాయుడు
అనపర్తి డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
రాజానగరం జక్కంపూడి విజయలక్ష్మి
రాజమండ్రి సిటీ బొమ్మన రాజకుమార్
రాజమండ్రి రూరల్ ఆకుల వీర్రాజు
కొవ్వూరు తానేటి వనిత
నిడదవోలు రాజీవ్ కృష్ణ
గోపాలపురం తలారి వెంకటరావు
నరసాపురం కొత్తపల్లి సుబ్బారాయుడు
భీమవరం గ్రంధి శ్రీనివాస్
ఉండి పాతపాటి సర్రాజు
తణుకు చీర్ల రాధయ్య
తాడేపల్లిగూడెం తోట గోపి
ఉంగుగూరు ఉప్పల శ్రీనివాసరావు
దెందులూరు కారుమూరి నాగేశ్వరరావు
ఏలూరు ఆళ్లనాని
పోలవరం తెల్లం బాలరాజు
చింతలపూడి డాక్టర్ దేవీప్రియ
నూజివీడు మేకా ప్రతాప్ అప్పారావు
కైకలూరు రాంప్రసాద్
గన్నవరం దుట్టా రామచంద్రరావు
గుడివాడ కొడాలినాని
పెడన బి.వేదవ్యాస్
మచిలీపట్నం పేర్ని నాని
అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు
పామర్రు ఉప్పులేటి కల్పన
పెనమలూరు కె.విద్యాసాగర్
తిరువూరు రక్షన్నిధి
విజయవాడ వెస్ట్ జలీల్ ఖాన్
విజయవాడ సెంట్రల్ గౌతమ్ రెడ్డి
విజయవాడ ఈస్ట్ వంగవీటి రాధాకృష్ణ
మైలవరం జోగి రమేష్
నందిగామ ఎం.జగన్మోహనరావు
జగ్గయ్యపేట సామినేని ఉదయభాను
తాడికొండ హెచ్.క్రిస్టినా
మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి
పొన్నూరు రావి వెంకటరమణ
తెనాలి అన్నాబత్తుల శివకుమార్
ప్రత్తిపాడు మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్ లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు ఈస్ట్ ముస్తఫా
పెదకూరపాడు బోళ్ల బ్రహ్మనాయుడు
చిలకలూరిపేట మర్రి రాజశేఖర్
నరసరావుపేట డాక్టర్ శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి అంబటి రాంబాబు
వినుకొండ డాక్టర్ నన్నపనేని సుధ
గురజాల జంగా కృష్ణమూర్తి
మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
వేమూరు మెరుగు నాగార్జున
రేపల్లె మోపిదేవి వెంకటరమణ
బాపట్ల కోన రఘుపతి
పర్చూరు గొట్టిపాటి భరత్
అద్దంకి గొట్టిపాటి రవికుమార్
చీరాల యాదం బాలాజీ
ఎర్రగొండపాలెం పాలపర్తి డేవిడ్ రాజు
దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి
కొండెపి జూపూడి ప్రభాకర్ రావు
గిద్దలూరు ఎం.అశోక్ రెడ్డి
కనిగిరి మధుసూదన్ యాదవ్
ఆళ్లగడ్డ భూమా శోభా నాగిరెడ్డి
శ్రీశైలం రాజశేఖర్ రెడ్డి
నందికొట్కూరు ఐసయ్య
పాణ్యం గౌరు చరితారెడ్డి
నంద్యాల భూమా నాగిరెడ్డి
బనగానపల్లె కాటసాని రామిరెడ్డి
డోన్ రాజేంద్రనాధ్ రెడ్డి
కర్నూలు ఎస్వీ మోహన్ రెడ్డి
పత్తికొండ కోట్ల హరిచక్రపాణిరెడ్డి
కొడుమూరు మణి గాంధీ
ఎమ్మిగనూరు జగన్ మోహన్ రెడ్డి
మంత్రాలయం బాలనాగిరెడ్డి
ఆదోని వై.సాయిప్రసాద రెడ్డి
ఆలూరు గుమ్మనూరి జయరాములు
రాయదుర్గం-కాపు రామచంద్రా రెడ్డి
ఉరవకొండ-వై విశ్వేశ్వర్ రెడ్డి
గుంతకల్-వై వెంకట్రామిరెడ్డి
తాడిపత్రి-వైఆర్ రామిరెడ్డి
శింగనమల (ఎస్పీ)-పద్మావతి
అనంతపురం అర్బన్-బి గురనాథ్ రెడ్డి
కళ్యాణదుర్గం-తిప్పేస్వామి
రాప్తాడు-తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
మడకశిర (ఎస్సీ)-తిప్పేస్వామి
హిందూపురం-నవీన్ నిశ్చల్
పెనుకొండ-శంకర్ నారాయణ
పుట్టపర్తి-సోమశేఖర్ రెడ్డి
ధర్మవరం-కే వెంకట్రామిరెడ్డి
కదిరి-చాంద్ బాష
బద్వేలు (ఎస్సీ)-జయరాములు
కడప-అంజాద్ బాష
పులివెందుల-వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
కమలాపురం-పి రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు-దేవగుడి ఆదినారాయణ రెడ్డి
ప్రొద్దుటూరు-రాచంపల్లి ప్రసాద్ రెడ్డి
మైదుకూరు-రఘురామి రెడ్డి
కందుకూరు-పోతుల రామారావు
కావలి-ప్రతాప్ కుమార్ రెడ్డి
ఆత్మకూరు-మేకపాటి గౌతం రెడ్డి
కొవ్వూరు-ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ-అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు రూరల్-కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
సర్వేపల్లి-కాకాని గోవర్ధన్ రెడ్డి
గూడురు (ఎస్సీ)-పీ సునీల్ కుమార్
సూళ్లూరుపేట (ఎస్సీ)-సంజీవయ్య
వెంకటగిరి-కొమ్మి లక్ష్మి నాయుడు
తిరుపతి-కరుణాకర్ రెడ్డి
శ్రీకాళహస్తి-బియ్యపు మధుసూదన్ రెడ్డి
సత్యవేడు (ఎస్సీ)-ఆదిమూలం
రాజంపేట-అమర్ నాథ్ రెడ్డి
కోడూరు (ఎస్సీ)-కోరుముట్ల శ్రీనివాసులు
రాయచోటి-శ్రీకాంత్ రెడ్డి
తంబాళ్లపల్లి-ప్రవీణ్ కుమార్ రెడ్డి
పీలేరు-చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లి-దేశాయ్ తిప్పారెడ్డి
పుంగనూరు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రగిరి-చెవిరెడ్డి భాస్కర రెడ్డి
నగరి-ఆర్ కే రోజా సెల్వమణి
గంగాధర నెల్లూరు (ఎస్సీ)-కే నారాయణ స్వామి
చిత్తూరు-జంగాలపల్లి శ్రీనివాస్
పూతలపట్టు-సునీల్
పలమనేరు-ఎన్ అమర్ నాథ్ రెడ్డి
కుప్పం-చంద్రమౌళి

YSRCP Andhra pradesh MP List -1 Simandra

లోక్‑సభ అభ్యర్థుల వివరాలు

విశాఖపట్నం - వైఎస్ విజయమ్మ 
శ్రీకాకుళం -శాంతి
విజయనగరం -సుజయ్ కృష్ణరంగారావు
అనకాపల్లి గుడివాడ అమర్ నాథ్
అరకు కొత్తపల్లి గీత
కాకినాడ చలమలశెట్టి సునీల్
అమలాపురం పినిపె విశ్వరూప్
రాజమండ్రి బొడ్డు వెంకటరమణ చౌదరి
నరసాపురం వంకా రవీంద్ర
ఏలూరు తోట చంద్రశేఖర్
మచిలీపట్నం పార్థసారథి
విజయవాడ కోనేరు ప్రసాద్
నరసరావుపేట అయోధ్యరామిరెడ్డి
గుంటూరు బాలశౌరి
నంద్యాల -ఎస్పీవై రెడ్డి
కర్నూలు బుట్టా రేణుక
అనంతపురం -అనంత వెంకటరామిరెడ్డి
ఒంగోలు వైవీ సుబ్బారెడ్డి
హిందూపురం- శ్రీధర్ రెడ్డి

కడప -వైఎస్ అవినాష్ రెడ్డి
నెల్లూరు మేకపాటి రాజమోహనరెడ్డి
తిరుపతి వి.వరప్రసాదరావు
రాజంపేట పి.మిథున్ రెడ్డి
చిత్తూరు సామాన్య కిరణ్

Sunday, 13 April 2014

TDP Andhra pradesh MLA/MP List -3 Simandra

టిడిపి మూడో జాబితా..
3 లోక్ సభ 32 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.









లోక్ సభ స్థానాలు...

అనకాపల్లి అవంతి శ్రీనివాసరావు
కాకినాడ తోట నర్సింహం
అమలాపురం డాక్టర్ పి.రవీంద్రబాబు

శాసనసభ స్థానాలు...

పలాస జిఎన్.ఎన్.శివాజి
పాతపట్నం శత్రుచర్ల విజయరామరాజు
శ్రీకాకుళం లక్ష్మీదేవి
నరసన్నపేట బగ్గు రమణమూర్తి
పార్వతీపురం చిరంజీవులు
గజపతినగరం కె.ఎ.నాయుడు
భీమిలి గంటా శ్రీనివాసరావు
విశాఖ (దక్షిణం) వాసుపల్లి గణేష్ కుమార్
గాజువాక పల్లా శ్రీనివాస్ యాదవ్
అనకాపల్లి పీలా గోవింద్
యలమంచిలి పంకర్ల రమేశ్ బాబు
పాయకరావుపేట వంగలపూడి అనిత
కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు
ఆచంట పితాని సత్యనారాయణ
గోపాలపురం ముప్పిడి వెంకటేశ్వరరావు
ఆవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్
విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు
బాపట్ల అన్నం సతీష్
గుంటూరు (వెస్ట్) మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
సత్తెనపల్లి కోడేల శివప్రసాద్
రాజంపేట మేడా మల్లిఖార్జున రెడ్డి
కోడూరు వెంకట సుబ్బయ్య
ఆళ్లగడ్డ గంగుల ప్రభాకర్ రెడ్డి
శ్రీశైలం శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు లబ్బి వెంకటస్వామి
కర్నూలు టిజి వెంకటేష్
పాణ్యం ఏరాసు ప్రతాపరెడ్డి
నంద్యాల శిల్పా మోహన్ రెడ్డి
డోన్ కెఈ ప్రతాప్
పత్తికొండ కెఈ కృష్ణమూర్తి
మడకిశర ఏం.ఈరన్న
హిందూపురం నందమూరి బాలకృష్ణ

Saturday, 12 April 2014

Elect Good Leaders

శాసన సభ్యుడికి.....పార్లమెంటు..సభ్యుడికి,...వచ్చే,జీతం...నెలకు,లక్ష..రూపాయలు....మాత్రమె...
.ఐదేళ్ళ కాల... పరిమితికి....ఆప్రజా,ప్రతినిధులకు...ఒక్కొక్కడికి.....
వచ్చే,మొత్తం,జీతం...60 లక్షలు...మాత్రమె...అలాంటిది...ఎన్నికలలో...30 కోట్ల,నుండి...60 కోట్లు,ఖర్చు...పెడితే...ఎలా ఆమొత్తాన్ని...రాబట్టుకుం టారు...?పెట్టుబడి...ఎలా,వెనక్కు ...వస్తుంది?.
ఇంతవరకు..రాష్ట్రంలో,గాని,దేశంలో గాని,ఎన్నికలలో,.పెట్టుబడులు..పెట్టి,.ఎన్నికలలో...ఆతరువాత ,ఆమాత్రం...సంపాదించుకోలేక.....రైతుల...మాదిరి...
ఎవరయినా...దేశంలో...ఆత్మహత్యలకు...పాల్పడ్డారా?దివాళా...తీసి,కుటుంబాలతో...సహా,
మిగతా...కుటుంబాల...లాగా,కుటుంబాల...యావత్తూ...మూకుమ్మడి.ఆత్మ.హత్యలకు...పాల్పడ్డారా?
లేదే...ఆ చరిత్ర...ప్రజలలో...ఉంది,గాని...రాజకీయ...నాయకులకు...లేదే,దేశ,సంపద...యావత్తూ...ఉంటే
రాజకీయ...నాయకుల...దగ్గర...అయినా...ఉంది,స్విస్...బ్యాంకులలో...అయినా...ఉంది,అని...
వార్తలలో...చూస్తున్నాం...ప్రజల చేతిలో...డబ్బులు...లేవు.ప్రజల...చేతిలో...డబ్బులు..ఉంటే,పేదరికంతో...కొందరు...జనం..బస్సు
స్టాండులలో,చెట్ల,కింద....సత్రా లల్లో... ,రోడ్...పక్కన
...ఫుట్ పాత్తులపై,... కాపురాలు...ఉండరు...కస్టపడి...పంటలు...పండించే...రైతన్నలు...ఆత్మహత్యలకు,
పాల్పడరు...కుటుంబాలు..కుటుంబాలుగా...పిల్లలతో...సహా,ఆత్మహత్య...లకు,సిద్దపడరు...ఈ ప్రజా..ప్రతినిధులు...అందరు...మన,గ్రామానికి...నగరానికి...రావలసిన..నిధులను...
రోడ్ల,కోసం...మంచినీటి...కోసంవంతెనల...కోసం,స్కూలు..కోసం,కాలేజీ ల,కోసం...కాలవలు...చెరువులు...భూములు...భవనాల...అభివృద్దికి...వచ్చే,నిధులను...ఖర్చు
,పెట్టకుండా.. ...కాజేస్తూ అయినా...ఉండాలి...తమ,అధికారాన్ని,.ఉపయోగించుకుని...మొత్తం...
ప్రజలకు...దక్కవలసిన...సంపాదనను...మరో,రూపంలో...కాజేస్తూ...అయినా...ఉండాలి...అవినీతి.
...
ఆరోపణలతో...రాజకీయ...నాయకులు...ఎవరయినా...జైలు,జీవితం...గడిపిన...సందర్భం...ఉందా...ఎవరో,ఒకటి...అరా,
మినహాయిస్తే....అవినీతికి,....శిక్షింపబడిన వారు,లేరు...దోచుకున్న...సొమ్మును...ప్రభుత్వం...
స్వాధీన పరచుకున్నది...లేదు...అయినా....ఈ రాజకీయ...పార్టీలను...సమర్ధించ డానికి,కొందరు/....
ఎందుకు...సిద్దపడుతున్నారు?...వారికి...ఉన్న,ప్రయోజనాలు...ఏమిటి?...వారికి...ఉన్న,స్వార్థం...
ఏమిటి?ఈ దోపిడీ...ఇలాగే...ఎవరయినా....ఎంతకాలం....కొనసాగనిస్తారు...?ఇకనయినా...మారండి...మంచివారిని...
ఎన్నుకోండి...దోపిడీకి....సమాధి...కట్టండి...లేదంటే...చదువుకున్నోడి,కన్నా...చదవని...వారే...ఉత్తములు....అవుతారు...ఈ దేశంలోనూ...రాష్ట్రంలోను..

YourLeader.in in News

Friday, 11 April 2014

TDP Andhra pradesh MLA/MP List -2 Simandra

తెలుగుదేశం సీమాంధ్ర అసెంబ్లీ రెండో జాబితా విడుదల
‌-->బొబ్బిలి- తెంటు లక్ష్మీనాయుడు

-->విజయనగరం-మీసాలగీత

-->శృంగవరపు కోట- కొల్లా లలితా కుమారి

-->రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు

-->కొత్తపేట- బండారు సత్యానందరావు

-->నిడదవోలు- బురుగుపల్లి శేషారావు

-->తణుకు- ఆరుమిల్లి రాధాకృష్ణ

-->దెoదులూరు- చింతమనేని ప్రభాకర్‌రావు

-->ఏలూరు- బాదేటి కోట రామారావు

-->పోలవరం(ఎస్టీ)- ముదియం శ్రీనివాస్‌

-->తిరువూరు(ఎస్సీ)- నల్లగట్ల స్వామిదాసు

-->గన్నవరం- వల్లభనేని వంశీ

-->మచిలీపట్నం- కొల్లు రవీంద్ర

-->నందిగామ(ఎస్సీ)- తంగిరాల ప్రభాకర్‌

-->పెదకూరపాడు- కొమ్మలపాటి శ్రీధర్‌

-->పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్రకుమార్

-->‌వేమూరు(ఎస్సీ)-నక్కా ఆనందబాబు

-->రేపల్లె- అనగాని సత్యప్రసాద్‌

-->తెనాలి-ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

-->చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు

-->వినుకొండ- జీవీఎస్‌ ఆంజనేయులు

-->గురజాల- యరపతినేని శ్రీనివాసరావు

-->యర్రగొండపాలెం(ఎస్సీ)-బుడాల అజితా రావు

-->చీరాల- వావిలాల సునీత

-->ఒంగోలు- దామచర్ల జనార్దన్

-->‌కందుకూరు- డా.దివి శివరాం

-->మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి

-->కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి

-->నేల్లూరు(పట్టణం)- శ్రీధర్‌ కృష్ణారెడ్డి

-->వెంకటగిరి- కురుగొండ్ల రామకృష

-->ఉదయగిరి- బొల్లినేని రామారావు

-->పులివెందుల- సతీష్‌ రెడ్డి

-->మైదుకూరు- సుధాకర్‌ యాదవ్‌

-->తాడిపత్రి-జేసీ ప్రభాకర్‌ రెడ్డి

-->శింగనమల(ఎస్సీ)- బండారు రవి కుమార్

-->‌తంబళ్లపల్లె- జి.శంకర్‌యాదవ్‌

-->చంద్రగిరి- గల్లా అరుణకుమారి

-->నెల్లూరు(ఎస్సీ)- జి.కుతూహలమ్మ

-->చిత్తూరు- డికె సత్యప్రభపూ

-->తలపట్టు(ఎస్సీ)- ఎల్‌.లలితా కుమారి


సీమాంధ్ర లోకసభ జాబితా విడుదల
నరసరావుపేట - రాయపాటి

గుంటూరు - జయదేవ్ 

కడప - శ్రీనివాసులు రెడ్డి 

రాజమండ్రి - మురళీమోహన్ 

అనంతపురం - జేసీ

నెల్లూరు - ఆదాల ప్రభాకర్ రెడ్డి